సంవత్సరం నిండా రోజులే!
ప్రతీ రొజూ నాకు పాతదే!!
కానీ ఈ రోజే కొత్త గా వుంది
నా హృదయ సామ్రాజ్ఞి సుజీ ఈ రోజే ఈ లోకం లోకి వచ్చింది వస్తూ వస్తూ
తనతో నా మనసు ని తీసుకొని వచ్చింది
నాలో ఓ వెన్నెల జలపాతం కుమ్భావ్రుస్తి కురిసింది
ఓ మలయమారుతం పెను తుఫానై విసిరింది
నా ఉచ్చ్వాస నిశ్వాసలు నీ పేరే పలవరిస్తున్నాయి సుజీ!!
నేనే కాదు, సూర్యుడూ చంద్రుదూ చుక్కలు అందరం
నీ నవ్వుల వెలుగుల కోసం నీ మాటల మాధుర్యం కోసం
నీ వైపే చూస్తూ నిన్నే చూస్తూ నీ పేరే పలవరిస్తూ
కలవరిస్తూ
----------------నీ వెంకట్..